మీ పాఠశాల పేరుతో Mega PTM Banner Download చేసుకునే విధానం

By: KS SHANKAR

On: November 28, 2025

Follow Us:

Post Published on:

July 6, 2025

Mega PTM 3.0 (Parent Teacher Meeting) కోసం పాఠశాల పేరు ఉన్న ప్రత్యేక బ్యానర్ తయారు చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం! కేవలం మీ పాఠశాల పేరును ఎంటర్ ద్వారా మీ స్కూల్ Mega PTM 3.0 బ్యానర్ ను image ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Mega PTM Banner 3.0

ఈ క్రింది సూచనలను అనుసరించి మీకు కావాల్సిన banner తక్కువ సమయంలో తయారుచేసుకోండి.

✅ దశలవారీగాMega PTM Banner తయారీ విధానం

🔹 Step 1: పాఠశాల పేరు ఎంటర్ చేయండి

పేజీలో కనిపించే ఫారమ్‌లో మీ పాఠశాల పేరును తెలుగులో టైప్ చేయండి.

ఏపీ 10వ తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ – SSC Short Memos విడుదల

ఉదా: జెడ్.పి.హెచ్.ఎస్., గుంటూరు

🔹 Step 2: Generate Banner క్లిక్ చేయండి

మీరు టైప్ చేసిన పేరు తో మెగా PTM బ్యానర్ ముద్రించబడుతుంది.

🔹 Step 3: Download Banner క్లిక్ చేయండి

Image మీకు కనిపిస్తుంది. తరువాత “Download Banner” బటన్ పై క్లిక్ చేస్తే, మీ banner JPEG ఫైల్ రూపంలో Download అవుతుంది.

Check Thalliki Vandanam Scheme Eligibility Status
Mega PTM Banner Generator
మీ పాఠశాల పేరు ఎంటర్ చేయండి:


Mega PTM 3.0 Guidelines and Tentative Schedule : Click Here

Download MEGA PTM 2.0 Promotion Postars

K S SHANKAR

Author of Amaravati Teachers Academy

ATA Andhra Pradesh.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment