Check Thalliki Vandanam Scheme Eligibility Status

By: KS SHANKAR

On: May 22, 2026

Follow Us:

Post Published on:

May 22, 2026

Check Your Thalliki Vandanam Scheme Eligibility Status using Aadhar number, 2026-27 వివరాలు:

సంవత్సరానికి తల్లికి వందనం పథకానికి అర్హులా? కాదా? ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోండి.

క్రింది వివరాల ఇన్స్ట్రక్షన్స్ ను చెక్ చేయండి.

Thalliki Vandanam Eligibility Status Check 2026

Thalliki Vandanam Scheme Eligibility

ఆన్లైన్‌లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

ఏపీ 10వ తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ – SSC Short Memos విడుదల

› తల్లికి వందనం అర్హత స్టేటస్ చెక్ చేసుకోవడానికి… అధికారిక https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ఓపెన్ వెబ్‌సైట్ లోకి వెళ్లి లేదా క్రింది వివరాల ఇన్స్ట్రక్షన్స్ పై క్లిక్ చేయండి.

› అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.

› అకడమిక్ ఇయర్ వద్ద తల్లికి వందనం పథకం ఎంటర్ చేసుకొని, సంవత్సరం వద్ద 2026-27 సెలెక్ట్ చేసుకోవాలి.

› ఆ తరువాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే… ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Download Mega PTM 3.0 Invitation with School Name

› ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Thalliki Vandanam Scheme Eligibility Status click here

K S SHANKAR

Author of Amaravati Teachers Academy

ATA Andhra Pradesh.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment