ఆంధ్రప్రదేశ్ AP TET 2025 పరీక్ష రాసే అభ్యర్థులు. ఈ రోజు నుండి అధికారికంగా TET హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షకు హాజరయ్యే ముందు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకోవాలి.
మీ వివరాలు సరిచూసుకుని ముందుగానే ప్రింట్ తీసుకుంటే ఏ సమస్యలు రావు.
✨ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసే విధానం
- లింక్ ఓపెన్ చేయండి
- Candidate login ఓపెన్ చేయండి.
- Candidate ID / Mobile Number & DOB నమోదు చేయండి
- Services Menu ఓపెన్ చేయండి.
- “Download Hall Ticket” పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ వెంటనే స్క్రీన్ పై కనిపిస్తుంది
📝 హాల్ టికెట్‌లో మీరు చెక్ చేయాల్సినవి
- మీ పేరు, ఫోటో, సంతకం
- పరీక్ష తేదీ & టైమ్
- పరీక్ష కేంద్రం చిరునామా
- సూచనలు (Instructions)
👉 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక లింక్:
👇👇👇
🔗 https://tet2dsc.apcfss.in/
👉 ఇప్పుడే లింక్‌పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి.