Mega PTM 3.0 (Parent Teacher Meeting) కోసం పాఠశాల పేరు ఉన్న ప్రత్యేక బ్యానర్ తయారు చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం! కేవలం మీ పాఠశాల పేరును ఎంటర్ ద్వారా మీ స్కూల్ Mega PTM 3.0 బ్యానర్ ను image ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ క్రింది సూచనలను అనుసరించి మీకు కావాల్సిన banner తక్కువ సమయంలో తయారుచేసుకోండి.
✅ దశలవారీగాMega PTM Banner తయారీ విధానం
🔹 Step 1: పాఠశాల పేరు ఎంటర్ చేయండి
పేజీలో కనిపించే ఫారమ్‌లో మీ పాఠశాల పేరును తెలుగులో టైప్ చేయండి.
ఉదా: జెడ్.పి.హెచ్.ఎస్., గుంటూరు
🔹 Step 2: Generate Banner క్లిక్ చేయండి
మీరు టైప్ చేసిన పేరు తో మెగా PTM బ్యానర్ ముద్రించబడుతుంది.
🔹 Step 3: Download Banner క్లిక్ చేయండి
Image మీకు కనిపిస్తుంది. తరువాత “Download Banner” బటన్ పై క్లిక్ చేస్తే, మీ banner JPEG ఫైల్ రూపంలో Download అవుతుంది.
Mega PTM 3.0 Guidelines and Tentative Schedule : Click Here