| క్రమ సంఖ్య | Activity | తేదీలు | రోజుల సంఖ్య |
|---|---|---|---|
| 1 | స్వీయ ధృవీకృత వివరాలతో ఆన్లైన్‌లో బదిలీకి దరఖాస్తు చేసుకోవడం | 21.05.2025 నుండి 27.05.2025 | 7 |
| 2 | దరఖాస్తుల ఆన్లైన్ ద్వారా పరిశీలన | 21.05.2025 నుండి 28.05.2025 | 8 |
| 3 | అర్హత గల పాయింట్ల ఆధారంగా తాత్కాలిక సీనియారిటీ జాబితాల తయారీ మరియు వెబ్‌సైట్‌లో ప్రదర్శన | 31.05.2025 | 1 |
| 4 | తాత్కాలిక సీనియారిటీ జాబితాలపై Grievance/Objections ఆధారాలతో కలిపి వెబ్‌సైట్ ద్వారా డీఈవోకు పంపించడం | 28.05.2025 నుండి 01.06.2025 | 5 |
| 5 | జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా వెబ్‌సైట్‌లో Grievance పరిష్కారం | 28.05.2025 నుండి 02.06.2025 | 6 |
| 6 | ఫైనల్ సీనియారిటీ జాబితా మరియు ఖాళీల ప్రదర్శన | 06.06.2025 | 1 |
| 7 | సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ వెబ్ ఎంపికల సమర్పణ | 07.06.2025 నుండి 10.06.2025 | 4 |
| 8 | బదిలీ ఉత్తర్వుల జారీ | 11.06.2025 | 1 |
బదిలీల షెడ్యూల్
| Activity | HM | SA | SGT |
|---|---|---|---|
| బదిలీలకు దరఖాస్తు | 21-05-2025 నుండి 22-05-2025 | 21-05-2025 నుండి 24-05-2025 | 21-05-2025 నుండి 27-05-2025 |
| ధృవీకరణ | 21-05-2025 నుండి 22-05-2025 | 21-05-2025 నుండి 25-05-2025 | 21-05-2025 నుండి 28-05-2025 |
| తాత్కాలిక సీనియారిటీ జాబితా | 24-05-2025 | 26-05-2025 నుండి 27-05-2025 | 31-05-2025 |
| ఫిర్యాదులు / అభ్యంతరాలు | 25-05-2025 | 28-05-2025 | 28-05-2025 నుండి 01-06-2025 |
| ఫిర్యాదుల పరిష్కారం | 26-05-2025 | 28-05-2025 నుండి 29-05-2025 | 28-05-2025 నుండి 02-06-2025 |
| చివరి సీనియారిటీ జాబితా | 27-05-2025 | 31-05-2025 | 06-06-2025 |
| వెబ్ ఆప్షన్లు | 28-05-2025 | 01-06-2025 నుండి 02-06-2025 | 07-06-2025 నుండి 10-06-2025 |
| బదిలీ ఉత్తర్వులు | 30-05-2025 | 04-06-2025 | 11-06-2025 |
| పదోన్నతులు | 30-05-2025 (SA నుండి HM) | 05-06-2025 (SGT నుండి SA) | |
| పదోన్నతి ఉత్తర్వులు | 31-05-2025 | 06-06-2025 |