‘’SERVICE REGULARISATION OF TEACHERS of a temporary employee is nothing but an appointment of that employee in accordance with rules (i.e.) regular appointment of that employees by the competent authority’’
✳️ What is Service Regularization?
Service regularization is about making sure long-time higher cadre teachers keep their jobs fairly. This means following special rules & guidelines to ensure they aren’t removed without a valid reason.
✅ Key Provisions:
- The teacher must have all the needed qualifications for their job.
- We must check the date they were hired for regularization.
→ Like in DSE’s Proceedings, L.M.S. No. 3353-C2-1/75, Date: 03-09-1975. - According to G.O.Ms.No.238 Education Dept., Dated: 28-07-1994, a two-year apprentice time counts as probation.
- For Category 2 and 3 teachers in the district, the District Educational Officer (DEO) alone can declare service regularization & probation.
→ R.C.No-2844/C2-1/99 C&DSE, Date: 03-08-2000 - Like in Circular Memo No.132/BC-B/A1/2012-1, Date: 15-11-2012, a new Attestation Form format was made for regularization applications.
🔄 After Promotion:
- Each cadre needs separate service regularization after jumping up.
- No need to resend Antecedent or Attestation forms after a promotion.
🧾 What is Probation? Who is a Probationer?
Probation is a time to prove you fit your job—act & perform well while it’s temporary. As per the present Service Rules, this takes 2 years. Once done by the rules, you’re known as a Probationer.
→ Rule 06 C-1 of A.P. State and Subordinate Service Rules 1996
- If nobody makes an official decision within one year after probation ends, it’s assumed probation ended well.
→ Memo No.2786/62-2 GAD, Date: 07-09-1962 - If someone’s services aren’t confirmed after probation, they can be let go with one-month notice (or pay). They get a chance to appeal within 30 days.
→ Rule 17 (e) of A.P. State and Subordinate Service Rules 1996 - If performance during probation isn’t good, they might be moved back to a lower position.
📌 Guidelines for Sending Proposals for Service Regularization & Probation Declaration:
- Proposals should be sent only for the current role.
- If they aren’t regularized in a lower role, propose regularization in the current promoted role.
- You can submit the Attestation Form within 6 months if it’s not ready now.
- Send proposals with the Service Register and an application for Service Regularization & Probation Declaration.
Govt memo. 159 /92/70-5 education. date: 12-02-1971.
- దీర్ఘకాలము సర్వీస్ లో ఉన్న పై తరగతికి చెందిన ఉపాధ్యాయులు నిష్కారణంగా తొలగించాబడకుండా చూసుకునేందుకు సడలించబడిన నిభందన ఈ సర్వీస్ రెగ్యులరైజేషన్.
- ఆ పోస్ట్ కు సంభందించిన పూర్తి అర్హతలు పొంది ఉండాలి
- క్రమభద్దికరణకు నియామకపు తేదిని (Appointment Date) పరిగణ లోకి తీసుకోవాలి (Proceeding of the DSE in L.M.S.No-3353-C2-1/75,Date:03-09-1975)
- G.O.M.S.No-238 education,Date:28-07-1994 ప్రకారం 2సం.లు అప్రెంటిస్ కాలం ప్రొబేషన్ కుపరిగణించబడుతుంది
- జిల్లలో కేటగిరీ 2 మరియు 3 ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులర్ ప్రొబేషన్ డిక్లేర్ జిల్లా విద్యా శాఖ అధికారి మాత్రమే చేయాలి (R.C.No-2844/C2-1/99 C&DSE Date:03-08-2000)
- సర్క్యులర్ మేమో నం.132/BC-B/A1/A1,2012-1 Date:15-11-2012 ద్వారా రెగ్యులరైజేషన్ కొరకు దరఖాస్తు చేసుకునే Attestetion Form కొత్త నమూనా ఇవ్వడం జరిగింది
- పదోన్నతి పొందిన తరువాత ప్రతీ క్యాడర్ లో సర్వీస్ క్రమభద్దికరణ జరగాలి అయితే Anteecident మరియు Attestetion Forms పంపనవసరం లేదు
ప్రొబేషన్ అంటే ఏమిటి? ప్రోబెషనర్ అంటే ఎవరు?
ఏదైనా ఒక ఉద్యోగానికి తాత్కాలికంగా నియమింప బడిన ఉద్యోగికి తన ప్రవర్తన ద్వార ఆ ఉద్యోగానికి అర్హునిగా గుర్తింపు పొందేందుకు నిర్నయింపబడిన కలం ను ప్రొబేషన్ అంటారు ప్రస్తుతం Service Rules ప్రకారం ఇది 2సం.లు గా ఉన్నది. ఈ కలాని నిబంధనలకు లోబడి పూర్తి చేసిన ఉద్యోగిని ప్రోబెషనర్ అంటారు (Rule-06 C-1 of A.P State and Subordinate Service Rules 1996)
ఒక పోస్ట్ లో ప్రొబేషన్ కాలం ముగిసిన తరువాత ఒక సంవత్సరం లోగా నియామకపు అధికారులు ఎటువంటి ఉత్తర్వులు పంపకపోతే ఆ పోస్ట్ లో ప్రొబేషన్ సంతృప్తికరంగా ముగించినట్టు భావించబడుతుంది (Memo.No-2786/62-2 GAD Date: 07-09-1962)
ఒక ఉద్యోగికి ప్రొబేషన్ యొక్క సేవలు అనుమతించకపోతే (ప్రొబేషన్ అప్రూవ్ కాకపోతే) ఆ డైరెక్ట్ రిక్రూట్ ని ఒక నెల ముందు నోటీసు జారి చేసి కాని ఒక నెల జీతం చెల్లించి కాని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఇలా టెర్మినెట్ చేయబడ్డ ఉద్యోగి 30 దినములలో అప్పీల్ చేయవచ్చు(Rule-E of 17 of AP State and Subordinate Service Rules 1996) లేదా ప్రొబేషన్ కాలంలో అతని సేవలు సంతృప్తికరం కాకపోతే క్రింది పోస్ట్ కి తగ్గిస్తారు అనగా Revise చేస్తారు
సర్వీస్ రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు ప్రతిపాదనలు పంపు విషయమై సూచనలు:
- ప్రస్తుత క్యాడర్ లో మాత్రమే రెగ్యులరైజేషన్ ప్రతిపాదనలు పంపాలి.
- క్రింది క్యాడర్ లో రెగ్యులర్ అయిన వారు లేదా కాని వారు ప్రస్తుత ప్రొమోషన్ క్యాడర్ లో రెగ్యులరైజేషన్ ప్రతిపాదనలు పంపాలి.
- రెగ్యులరైజేషన్ కండిషన్ గా చేయబడుచున్నందున Attestetion Form ఇప్పుడు కాకుండా తదుపరి 6 నెలలు లోపు పంపవలసి ఉంటుంది.
సంభందిత ఉపాధ్యాయుని సేవా పుస్తకం తో సర్వీస్ రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లేర్ కొరకు Application ను జతపరచాలి.