
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విడుదలైన “మన బడి మాసపత్రిక”(Mana Badi Magazines) – విద్యా రంగం ప్రగతి, ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే ప్రత్యేక సంచిక.
📘 విద్య, స్ఫూర్తి, సేవ – అన్నీ కలిపిన ఒకే వేదిక “మన బడి మ్యాగజీన్”.





