నవోదయలో చదువు అంటే ఎంత ప్రాధాన్యమో మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న JNVST 2026–27. 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు ఇప్పుడు విడుదలయ్యాయి.
📌 పరీక్ష తేదీ: డిసెంబర్ 13, 2025
ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందీ… కాబట్టి విద్యార్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు సిద్ధం కావడం చాలా ముఖ్యం.
📝 హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- Registration Number
- Date of Birth
- ఇవి రెండు వివరాలు సిద్ధంగా పెట్టుకుంటే చాలు… వెంటనే మీ హాల్ టికెట్ తెరవబడిపోతుంది.
🔗 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్:
https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard
https://cbseitms.rcil.gov.in/
పిల్లలకు ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి సమయానికి హాల్ టికెట్ తీసుకుని, పరీక్షకు నమ్మకంగా హాజరయ్యేలా చూసుకోండి. అందరికీ శుభాకాంక్షలు! 🌿✨
Korsa Akhil