
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన iGOT Karmayogi (Integrated Government Online Training – Karmayogi) ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఇది ఒక ప్రొఫెషనల్ అభివృద్ధి కోసం చేయబడింది. ఉద్యోగులకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ఇది సహాయపడుతుంది. నాయకత్వ లక్షణాలు & పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించబడింది.
ఈ ఆర్టికల్‌లో మీకు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి: “iGot karmayogi అంటే ఏమిటి, ఎవరు రిజిస్టర్ కావచ్చు, ఎలా రిజిస్టర్ కావాలి”. అలాగే కోర్సులు ఎలా పూర్తి చేయాలి, సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అన్న విషయాలు కూడా తెలుసుకుంటారు.
iGOT Karmayogi అంటే ఏమిటి?
iGOT Karmayogi అంటే “Integrated Government Online Training” అనే ప్లాట్‌ఫార్మ్.
ఇది ఉద్యోగులకు డిజిటల్‌గా శిక్షణ అందించే విధంగా తయారు చేయబడింది. లీడర్‌షిప్, కమ్యూనికేషన్, టెక్నాలజీ వంటి పలు అంశాలపై కోర్సులు ఇందులో ఉంటాయి (అలాగే పాలసీ విషయాలు కూడా ఉంటాయి).
ఎవరు రిజిస్టర్ కావచ్చు? | Who can register for iGOT Karmayogi?
ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ క్రింది ఉద్యోగులు రిజిస్టర్ కావచ్చు:
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
- ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు
- టీచర్లు, పోలీస్, హెల్త్ వర్కర్లు
ఇతర ప్రజా సేవాధారులు కూడా రిజిస్టర్ కావచ్చు.
గమనిక: కొంతమంది వాలంటీర్లు మరియు యూజర్లు కూడా ప్రైవేట్‌గా కోర్సులు తీసుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం!
iGOT Karmayogi రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? | How to iGOT Karmayogi registration?
ఇది చాలా సింపుల్ ప్రాసెస్.
- 🔗 వెబ్‌సైట్ సందర్శించండి: https://igotkarmayogi.gov.in
- ☑️ “Sign Up” పై క్లిక్ చేయండి
- 📝 మీ వివరాలు నమోదు చేయండి – మీ పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్. ఉద్యోగ విభాగం వివరాలు కూడా రాయండి.
- 📧 మీ ఈమెయిల్‌కు వచ్చిన OTP ధృవీకరించండి
- 🔐 అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత “Login” చేయండి
iGOT Karmayogi కోర్సులు ఎలా పూర్తి చేయాలి? | How to complete iGOT Karmayogi course?
కోర్సు పూర్తి చేయడం చాలా ఈజీ. ఇలా చేయాలి:
Download Mobile Application from Google Play Store
- 👉 Login అయిన తర్వాత “Courses” ట్యాబ్‌కు వెళ్లండి
- 🔍 మీకు అవసరమైన కోర్సును ఎంచుకోండి (మీ department కి according ఎంచుకోవచ్చు)
- ▶️ వీడియోలు చూడండి. పీడీఎఫ్‌లు చదవండి & క్విజ్‌లు పూర్తి చేయండి.
- ✅ అన్ని మాడ్యూల్స్ పూర్తయిన తర్వాత మీరు కోర్సును Complete చేసిన వారు అవుతారు
iGOT Karmayogi సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? | How to download iGOT Karmayogi certificate?
సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేయడం కూడా చాలా సింపుల్.
- 📌 కోర్సు పూర్తయిన తర్వాత మీ డాష్‌బోర్డ్‌కి వెళ్లండి
- 🏆 “Completed Courses” లోకి వెళ్లండి
- 📄 సంబంధిత కోర్సు క్రింద “Download Certificate” బటన్‌పై క్లిక్ చేయండి
- 📥 PDF ఫార్మాట్‌లో సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
iGOT Course Links for AP Government Employees
క్రమ సంఖ్య | కోర్స్ టైటిల్ | యాక్సెస్ లింక్ |
1 | Heart in Governance | కోర్స్ యాక్సెస్ లింక్ |
2 | Code of conduct for government employees | కోర్స్ యాక్సెస్ లింక్ |
3 | The art of communication | కోర్స్ యాక్సెస్ లింక్ |
4 | RTI and Good Governance | కోర్స్ యాక్సెస్ లింక్ |
5 | Developing effective soft skills | కోర్స్ యాక్సెస్ లింక్ |
6 | Forming System Approach – FSA | కోర్స్ యాక్సెస్ లింక్ |
7 | Helping Employees to Growth | కోర్స్ యాక్సెస్ లింక్ |
8 | Work Ethics | కోర్స్ యాక్సెస్ లింక్ |
9 | Importance of Surya Namaskar | కోర్స్ యాక్సెస్ లింక్ |
10 | Yoga break at workplace | కోర్స్ యాక్సెస్ లింక్ |
11 | Tsunami | కోర్స్ యాక్సెస్ లింక్ |
12 | Community Based Health and Primary care | కోర్స్ యాక్సెస్ లింక్ |
13 | Case study data for governance | కోర్స్ యాక్సెస్ లింక్ |
14 | Indian Evidence Act | కోర్స్ యాక్సెస్ లింక్ |
15 | Indian civil defense code | కోర్స్ యాక్సెస్ లింక్ |
16 | Floods- | కోర్స్ యాక్సెస్ లింక్ |
17 | Cyclons- | కోర్స్ యాక్సెస్ లింక్ |
18 | Fire Accidents and Safety | కోర్స్ యాక్సెస్ లింక్ |
19 | Cold Tin | కోర్స్ యాక్సెస్ లింక్ |
20 | Understanding Revenue Recognition Principle | కోర్స్ యాక్సెస్ లింక్ |
21 | Setting a Goal | కోర్స్ యాక్సెస్ లింక్ |
22 | తాడు రక్షణ సాంకేతికతలు మరియు మెరుగుదల | కోర్స్ యాక్సెస్ లింక్ |
23 | కండరాల-ఎముకల గాయాలు | కోర్స్ యాక్సెస్ లింక్ |
24 | Basic Life Support | కోర్స్ యాక్సెస్ లింక్ |
25 | Crisis Situations Management/Disaster Management | కోర్స్ యాక్సెస్ లింక్ |
26 | ప్రాథమిక శోధన మరియు రక్షణ | కోర్స్ యాక్సెస్ లింక్ |
27 | Cloud Burst | కోర్స్ యాక్సెస్ లింక్ |
28 | పాము కాటు మరియు జంతువుల కాటు | కోర్స్ యాక్సెస్ లింక్ |
29 | లిఫ్టింగ్ మరియు స్థిరీకరణ లోడ్ | కోర్స్ యాక్సెస్ లింక్ |
ముగింపు:
iGOT Karmayogi ఒక ప్రతిష్టాత్మకమైన డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా దీనిలో రిజిస్టర్ కావాలి (ఇది చాలా IMPORTANT). మీరు ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. తద్వారా మీ కెరీర్ లో మరింత వృద్ధిని పొందవచ్చు!