---Advertisement---

How Organize APTT 2025 and Promotions | Clear Timeline Procedure

By: KS SHANKAR

On: May 25, 2025

Follow Us:

---Advertisement---

Post Published on:

May 18, 2025

PROMOTION & TRANSFER ఎలా నిర్వహిస్తారు అనే విషయం పై పూర్తి TIMELINE మరియు CLARITY వివరణ

AP TEACHER TRANSFERS 2025 (APTT 2025) లో Eligible School Assistants & Secondary Grade Teacher కోసం Promotions మరియు Transfers ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది Timeline ప్రకారం జరుపుతారు:


STEP 1: Transfer Application Submission

SA / SGT లు ముందుగా తమ cadre లో Transfer Application దాఖలు చేయాలి.
Date: Already ongoing (Deadline mentioned)


STEP 2: GHM Transfers Completion

GHMs బదిలీల ప్రక్రియ పూర్తవుతుంది.
Transfer Orders Date: 30-05-2025


STEP 3: HM Vacancies Announcement

GHM బదిలీల తర్వాత, HM ఖాళీలు ప్రకటించబడతాయి.
Date: 30-05-2025

Summer Holidays Prefix & Suffix Clarification

STEP 4: SA to HM Promotions – Option Entry

HM Promotions పొందదలచిన SAs అనుకూలమైన ఖాళీలు ఉంటే Promotion Options నమోదు చేయాలి.
Option Entry Date: 30-05-2025


STEP 5: SA to HM Promotion Orders Release

Promotions కి అర్హత పొందిన వారికి Promotion Orders విడుదల అవుతాయి.
Date: 31-05-2025
Note: Promotion పొందిన వారు వేసిన SA Transfer Application ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.


STEP 6: SA Transfers for Unwilling Promotions

Promotions కి అన్‌విల్లింగ్ ఇచ్చిన SAs ఇప్పుడు Transfer Options పెట్టుకోవచ్చు.
Dates: 01-06-2025 & 02-06-2025
Transfer Orders Release: 04-06-2025


STEP 7: Remaining Vacancies Display

SA Transfers పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీలు ప్రదర్శించబడతాయి.
Date: Post 04-06-2025

AP Teachers Transfers Related Useful Documents | Softwares

STEP 8: SGT to SA Promotions – Option Entry

Promotion పొందదలచిన SGTs కోసం Promotion Options నమోదు ప్రక్రియ.
Date: 05-06-2025
Promotion Orders Release: 06-06-2025
Note: Promotion పొందినవారి SGT Transfer Application ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.


STEP 9: SGT Transfers for Unwilling Promotions

Promotions కి అన్‌విల్లింగ్ ఇచ్చిన SGTs ఇప్పుడు Transfer Options నమోదు చేసుకోవచ్చు.
Dates: 07-06-2025 to 10-06-2025
Transfer Orders Release: 11-06-2025


ఈ ప్రక్రియను అనుసరిస్తే, మీ Promotions మరియు Transfers విషయంలో స్పష్టత మరియు సరైన నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment