Retirement Gratuity Information for All Central and State Government Employees | Telugu

By: KS SHANKAR

On: June 23, 2025

Follow Us:

Post Published on:

September 10, 2020

Implementation of Death-cum-Retirement Gratuity for CPS Employees – GO MS No.107, dated 29.06.2017

So, here’s what the Government Order MS No.107 says. Dated 29.06.2017, the government put in place the Death-cum-Retirement Gratuity (DCRG) for employees in the Contributory Pension Scheme (CPS). In simple words, if an employee retires or unfortunately passes away while still working, they—or their family—get a gratuity.


Retirement Gratuity:

Gratuity is like a Thank You gift in cash from the employer for sticking around for so long. It’s given when someone retires, resigns, or is let go. According to the Payment of Gratuity Act, 1972, anyone leaving a company after a certain time gets this benefit. This Act is for both bosses & workers.

If someone switches jobs a lot, say every one or two years, they might lose out on this money. Only those who’ve worked more than five years nonstop at one place are actually going to see gratuity money.


Family Pension:

According to GO MS No.121 dated 18.07.2017, if a CPS worker dies on the job, there’s family pension money. But—there’s always a “but”—to get it, they have to move the cash from their CPS account (of the person who died) to the government fund under the number 0071-01-101-06.

If the family doesn’t want the pension (why wouldn’t they?), they can just take out what’s left in the CPS account.


Additional Provisions – G.O.Ms.No.47, dated 20.04.2018:

Another order says, if CPS workers want invalidation/family pension & gratuity, they need to send an application to the Accountant General (AG), Andhra Pradesh.

iGOT Karmayogi అంటే ఏమిటి? ఎలా రిజిస్టర్ కావాలి? కోర్సులు, సర్టిఫికేట్ ఎలా పొందాలి?

For folks like Class-IV workers and lower-paid staff such as police & forest guards, the District Local Fund Audit Officer is whom they talk to about this stuff.


How Much Gratuity is Payable?

As per the Government Pension Portal:

Gratuity is counted as 15 days’ basic salary plus Dearness Allowance (DA) for every complete year worked there. They base it off two things:

  1. Last pay + DA
  2. Total service time

If someone has worked more than six months in their final year, they count it as a whole year. For instance, doing the job for 10 years and 7 months becomes 11 years when figuring this out.

Formula:

Gratuity = (Basic Pay + DA) × No. of complete years × 15 ÷ 26

There’s no minimum set for how much this will be, but the highest it can go is ₹20 lakhs.

🎖️ National Teachers Awards 2025 – Honoring Excellence in School Education

One has to ask for their gratuity cash within 30 days after leaving or retiring.

Some rules set an extra limit at 16.5 times of basic + DA, but it can’t go past ₹12 lakhs.

గ్రాట్యుటీ

CPS ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అమలుచేస్తూ GO MS NO.107 తేదీ 29.06.2017 న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉద్యోగి రిటైర్ అయినా లేక సర్వీస్ లో ఉంటూ మరణించినా గ్రాట్యుటీ కి అర్హుడు.

రిటైర్మెంట్ గ్రాట్యుటీ:

ఏళ్ల తరబడి చేసిన పనికి ప్రతిఫలంగా కంపెనీ చెల్లించే మొత్తమే ‘గ్రాట్యుటీ’, రిటైరయ్యాకనో, ఉద్యోగం వదిలేస్తేనో లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తేనో… కంపెనీ ఆ వ్యక్తికి గ్రాట్యుటీని చెల్లిస్తుంది. ఏదైనా సంస్థలో పనిచేసిన ఉద్యోగి ఉద్యోగం మానేసినా, రిటైరైనా గ్రాట్యుటీ రూపంలో కొంత మొత్తాన్ని పొందుతారు. 1972లో గ్రాట్యుటీ చెల్లింపు చట్టం (Payment of Gratuty Act, 1972) రూపొందించింది. దీని ప్రకారమే కంపెనీలు నిర్ధారిత నియమాలు, షరతులకు లోబడి, ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలు ఉద్యోగులు, సంస్థలు… ఇద్దరికీ వర్తిస్తాయి. ఏడాదికీ, రెండేళ్లకే ఉద్యోగాలు మారుతుంటే మీకు గ్రాట్యుటీ ఎప్పటికీ అందని ద్రాక్ష, ఏదైనా కంపెనీలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు పనిచేసినవారే గ్రాట్యుటీకి అర్హులవుతారని చట్టం చెబుతోంది

ఫ్యామిలీ పెన్షన్:

CPS ఉద్యోగులకు సర్వీసు లో ఉండగా మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తూ GO MS No.121 తేదీ 18.07.2017 ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఫ్యామిలీ పెన్షన్ కావాలనుకునేవారు వారి CPS ఖాతాలో నిల్వ ఉన్న మొత్తాన్ని ప్రభుత్వ పద్దుకు (0071-01-101-06) జమ చేయవలసి ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ అవసరం లేని వారు సిపిఎస్ ఖాతాలో నిల్వ ఉన్న మొత్తాన్ని పొందవచ్చు.

★G.O.M.S No 47, Dated: 20-04-2018 ప్రకారం ప్రభుత్వ CPS ఉద్యోగులకు ఇంవాలిడేట్/ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాంక్షన్ కొరకు AG ,ఆంధ్రప్రదేశ్ వారికి దరఖాస్తు చేయాలి. Class-IV మరియు తక్కువ వేతనం పొందే Police constables, Head constables, Excise constables & Forest guard వారికి ఆ జిల్లా లోకల్ ఫండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ కి చెందిన ఆడిట్ అధికారి అధీకృత అధికారి గా ఉంటారు.

How much to pay Gratuity?

 ప్రభుత్వ పెన్షన్ పోర్టల్ ప్రకారం గ్రాట్యుటీ అనేది 15 రోజుల బేసిక్ శాలరీ, డీఏల మొత్తానికి సమానం. ఇది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది వేతనం, రెండోది ఎంతకాలం పనిచేశారనే సర్వీస్ పీరియడ్. ఆరునెలలు అంతకన్నా ఎక్కువ కాలం ఉన్నసమయాన్ని సంవత్సరంగానే లెక్కిస్తారు. ఎన్ని సంవత్సరాలు పనిచేశారో అంత కాలానికి ఏడాదికి 15 రోజుల బేసిక్ శాలరీ, డీఏలను లెక్కించి, దీన్ని చెల్లిస్తారు. గ్రాట్యుటీకి కనిష్ట పరిమితి ఆంటూ ఏమీ లేదు. కానీ గరిష్ట పరిమితి రూ.20 లక్షలు. ఉద్యోగం మానేసినా, రిటైర్మెంట్ తర్వాత ఆయినా 30 రోజులలోపు గ్రాట్యుటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి వేతనం+DA కు 16.5 రెట్లు గరిష్ట పరిమితి తో 12 లక్షలు మించకుండా చెల్లించబడును.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment