---Advertisement---

Explanation about the provision of FR-22(B) | AP Employees

By: KS SHANKAR

On: May 5, 2025

Follow Us:

---Advertisement---

Post Published on:

October 16, 2020

Explanation about the provision of FR-22(B) in the procedure for fixing pay for a promoted employee

◆25-12-1982 కు తరువాత Promotion పొందిన వారికి మాత్రమే ఈ నిభంధన వర్తిస్తుంది. 1992, 1982 PRC స్కేల్స్ ద్వారా 8 సం.ల సర్వీస్ స్కేల్ పొందకుండానే Promotion తీసుకునే వారికి FR-22B ప్రకారం, అలాగే 8 మరియు 16 పే స్కేల్స్ పొందుతూ ప్రమోషన్ పొందిన వారికి FR-22A(1) ప్రకారం వేతన సవరణ చేయబడింది.

◆PRC-2005 ప్రకారం ఇస్తున్న AUTOMATIC ADVANCEMENT SCHEME (GO. MS. No-241 Finance. Date: 28-09-2005) అనుసరించి 8 years 16 years Pay Scales పొందుతూ ప్రమోషన్ తీసుకున్నవారికి కూడా FR-22B క్రిందనే PAY FIXATION చేయబడుతుంది. 2010, 2015 PRC ల ద్వారా కూడా 6/12/18 Pay Scales పొందుతూ Promotion తీసుకున్న వారికి కూడా ఈ FR-22B నిబంధన కింద వేతన స్థిరీకరణ చేయబడుతుంది. దీని ప్రకారం Promotion పొందిన ఉద్యోగికి కింది పోస్టులో వేతనానికి ఒక Notional Increment ప్రమోషన్ పోస్ట్ లో వేతనాన్ని స్థిరీకరణ చేస్తారు.

◆ఈ నిబంధన ప్రకారం రెండు రకాలుగా వేతన స్థిరీకరణ చేయుటకు అవకాశం కలదు.
1. ప్రస్తుత ప్రమోషన్ పొందిన తేదీనాడు.
2. మునుపటి పోస్టు లో రెగ్యులర్ ఇంక్రిమెంట్ తేదీన.
GO. MS. No-145 Finance. Date:19-05-2009. ప్రకారం ప్రమోషన్ పొందిన ఉద్యోగికి పై రెండు సందర్భాలలో ఏది లాభదాయకంగా ఉంటే ఆ విధానాన్ని అనుసరించి Pay Fixation చేస్తారు. ఇలా Fixation చేసిన తరువాత ముందటి ఇంక్రిమెంట్ తేదీనే కొనసాగిస్తారు.

◆24 Years సర్వీస్ స్కేల్ పొందుతూ Promotion పొందిన వారికి ఈ నిబంధన వర్తించదు. వారికి FR-22A(1) ప్రకారం వేతన స్థిరీకరణ చేస్తారు.

◆The FR-22B clause in Pay Fixation to the employee:
Who is promotion is received after 25-12-1982 it clause will applicable. According to FR-22B for those who take Promotion without getting 8s service scale through 1992, 1982 PRC scales, Salary revision was also made in accordance with FR-22A (1) for those promoted with 8 and 16 pay scales.

◆According to the PRC-2005 implement of Automatic Advancement Scheme (Go. MS. No-241 Finance. DATE: 28-09-2005) The following is the FR-22B. which is also known as the 6, 8 year pay scales.

◆The 2010, 2015 PRC also made 6/12/18 Pay Scales to be prompted by these FR-22B clause also for PROMOTION.

◆According to this, the employee who is promotion is the stable martial in the postal post on a notional increment promotion post.

◆According to this provision, it is possible to have a pay fix in two ways.
1. The current promotion is the date of obtained.
2. Regular increments on the previous post.
Go. Ms. NO-145 FINANCE. Date: 19-05-2009. Paying fixation by following the policy, if the pronounced employee is profitable on both cases. After the fixation, the previous incremental date will continue.

◆This clause will not apply to the 24 Year Service Scale Promotion. They Pay fixation are according to FR-22A (1).

AP Teachers Transfers Related Useful Documents | Softwares

Earned Leave Rules for State Government Employees in Telugu

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment