---Advertisement---

Earned Leave Rules for State Government Employees in Telugu

By: KS SHANKAR

On: May 4, 2025

Follow Us:

---Advertisement---

Post Published on:

December 3, 2024

Table of Contents

EARNED LEAVES


Rule 8 of AP Leave Rules 1933.
పర్మినెంట్ ఉద్యోగి తను పనిచేస్తున్న పని దినములలో 1/11 వ వంతుకి సమానంగా సంపాదిత సెలవుకు అర్హత కలిగి ఉంటాడు. ఉపాధ్యాయులకు 1/11 వంతుకు వచ్చిన మొత్తాల నుండి 27 రోజులు తగించవలెను. అదే తాత్కాలిక ఉపాధ్యాయులకు అయితే ఇందులో సగం రోజులు మాత్రమే! ఈ రకమైన సెలవులు మొత్తం GO. MS No-232 Fin Date: 06-09-2005. ప్రకారం 300 రోజులకు మించి ఖాతా లో నిల్వ ఉండకూడదు. ఒకేసారి 180 రోజులకు మించి ఈ సెలవులను వినియోగించరాదు.ఉపాధ్యాయులకు 1-11-1989 నుండి ఈ సంపాదిత సెలవు 5 రోజులకు పెంచబడింది. GO.MS.No-354 Date:20-11-1989 ద్వారా 15-09-1994 నుండి ఉపాధ్యాయులకు సంపాదిత సెలవు ఏడాదికి 6 రోజులు పెంచబడింది.
GO.MS.No-317 Edn.Date:15-09-1994. ప్రకారం 1997-98,1998-1999,1999-2000 లలో పనిచేసిన M.L.O లను ఉద్యోగులను నాన్ వెకేషన్ ఉద్యోగులుగా పరిగణించి సంపాదిత సెలవులు క్రెడిట్ చేస్తారు.
RC No-58981B2 197 CEO State Literary Permission. Date:27.09.2000. ప్రకారం వేసవి సెలవులో ఓటర్ల జాబితాను తయారు చేయుట లేదా సవరణల కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు క్రెడిట్ చేస్తారు.

RC SPI JB B/EJ/2002, C&D.S.E. Date:21-2002
SSC Advanced Supplementary Examination సందర్భంలో Headmaster కి క్లరికల్ గా నియమించబడిన ఉద్యోగికి E L మంజూరు చేయబడును. (Jr. Asst పోస్ట్ మంజూరు కాని పాఠశాలకు). వేసవి సెలవులో డ్యూటీ చేస్తే E L ఇవ్వబడును. GO.MS.No-151 Education Date:14.11.2000.
పాఠశాలలో పని చేయుచున్న వాచ్ మాన్ ను నాన్ వెకేషన్ ఉద్యోగిగా పరిగణించి 30 రోజుల E L మంజూరు చేయాలి. సంపాదిత సెలవులను జనవరి నుండి జూన్ వరకు 3 ELs జులై మొదటి తేదీన మరియు జులై నుండి డిసెంబర్ వరకు 3 ELs జనవరి మొదటి తేదీన S.R లో నమోదు చేయాలి. Rule 85(1)(6) ప్రకారం 15 రోజులకంటే తక్కువ వేసవి సెలవులు అనుభవించిన ఎడల ఆ ఉద్యోగి ఆ సంవత్సరం కాలానికి మొత్తం 30 రోజుల సంపాదిత సెలవులు పొందుటకు అర్హులు.

AP Teachers Transfers Related Useful Documents | Softwares

Update Your Aadhar Before June 14 2025 | Aadhar Upadate with Free of Cost

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment