B.Sc Nursing Course Notification Released by Andhra Pradesh NTR University

By: KS SHANKAR

On: May 28, 2025

Follow Us:

Post Published on:

May 27, 2025

ఆంధ్రప్రదేశ్‌ NTR యూనివర్సిటీ ఆధ్వర్యంలో B.Sc నర్సింగ్ కోర్సు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త. డాక్టర్ యస్.ఎన్.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (NTRUHS) ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలల్లో B.Sc నర్సింగ్ నాలుగు సంవత్సరాల కోర్సు కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ కోర్సుకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల మే 28వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ గడువులోగా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

ఈ కోర్సులో చేరేందుకు నిర్దేశించిన అర్హతలు, అవసరమైన పత్రాలు, ప్రవేశ విధానం మరియు ఇతర వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేయబడుతుంది.

🏠 ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి పన్ను ఆన్లైన్లో ఎలా చెల్లించాలి? పూర్తి గైడ్

Official Website: https://drntr.uhsap.in/index/

ఈ అవకాశాన్ని వినియోగించుకొని నర్సింగ్ వృత్తిలోకి అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు తమ అర్హత మరియు ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోవాలి.

PM Vidyalaxmi Scheme 2025: Transforming Access to Higher Education in India

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment