
APGLI Policy Holders Grievances
భీమా సంస్థలనుండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మంగళగిరి, అమరావతి
మెమో నం: 2283784/ఆర్‌ఎఫ్‌ఓ/2025-26
తేదీ: 15-09-2025
విషయం: భీమా సంస్థలు – పాలసీదారుల విన్నపాలు – Policy Holder Service Request కు సంబంధించి సూచనలు జారీ చేయబడినవి – గూర్చి.
సూచన: ఈ కార్యాలయ మెమో నం: FIN04-13/18/2023/2283784, తేదీ: 24-06-2025.
APGLI Policy Holders Grievances – సూచనలు
APGLI Monitoring and Grievance Redressal Cell ద్వారా అందిన Grievance లను Nodal Officers కు పంపబడును. పాలసీదారుల విన్నపాలు మరియు grievances ను APGLI సైట్‌లో “APGLI Grievance” టాబ్‌లో DDO లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
ఈ grievances ను APGLI కార్యాలయం Maker, Checker, Approver levels లో పరిశీలించి తీర్మానించవలసి ఉంటుంది.
Maker level (JA/SA)
“Policy Holder Service Request” టాబ్ ద్వారా APGLI Grievance ను అప్లోడ్ చేయాలి.
సంబంధిత వివరాలను పరిశీలించి సిస్టమ్‌లో నమోదు చేయాలి.
అవసరమైతే remarks జోడించాలి.
Checker level (సూపరింటెండెంట్)
Maker సమర్పించిన grievance ను పరిశీలించాలి.
సరిగా ఉన్నట్లయితే ముందుకు పంపాలి.
తగిన remarks నమోదు చేసి Approver కు పంపించాలి.
Approver level (అఫీసర్ స్థాయి)
Checker సమర్పించిన grievance ను పరిశీలించి తుది ఆమోదం ఇవ్వాలి. అవసరమైతే తిరస్కరించవచ్చు.
Approver స్థాయిలో ఆమోదించబడిన grievance ను పాలసీదారునికి సంబంధించిన విభాగానికి తెలియజేయాలి. అదనపు సూచనలు అన్ని భీమా కార్యాలయాలలో week కు కనీసం 7 రోజులలోగా grievances ను పరిశీలించాలి. Weekly basis లో సమీక్షించబడును.
APGLI Grievance కు సంబంధించిన పనితీరును సమీక్షించుటకు ప్రత్యేక అధికారులు నియమించబడతారు.
ఆదేశానుసారం,
(Digitally Signed)
R. SRINIVAS
భీమా సంస్థలు
Copy to:
సమస్త సంచాలకులు, జనరల్/స్పెషల్ విభాగములు, భీమా సంస్థలు, మంగళగిరి, అమరావతి.