AP MEGA DSC 2025 TIME TABLE

By: KS SHANKAR

On: May 25, 2025

Follow Us:

Post Published on:

May 24, 2025

AP MEGA DSC 2025 పరీక్షలను నిర్వహించడానికి సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదల అయింది. ఈ షెడ్యూల్ ప్రకారం వివిధ పోస్టులైన School Assistants, Post Graduate Teachers, Teacher Graduate Teachers, PETs మరియు SGTs కోసం తేదీలు నిర్ణయించబడ్డాయి. అభ్యర్థులు తమ సంబంధిత పరీక్ష తేదీలను తెలుసుకొని తగిన విధంగా సిద్ధమవ్వాలి. పూర్తి వివరాలు క్రింది టేబుల్‌లో ఇవ్వబడ్డాయి.

🏫 AP – Notification Reliesed for Recruiting Teachers in Aided Schools
MEGA DSC-2025 పరీక్ష షెడ్యూల్
MEGADSC-2025 పరీక్ష షెడ్యూల్
క్రమసంఖ్యపోస్టు పేరుపరీక్ష తేదీలు
1School Assistants Non-Languages06.06.2025 నుండి 10.06.2025
2School Assistants Languages10.06.2025 నుండి 12.06.2025
3Post Graduate Teachers (PGTs)12.06.2025 నుండి 14.06.2025
4Teacher Graduate Teachers and Principals14.06.2025 నుండి 16.06.2025
5PETs17.06.2025
6Secondary Grade Teachers (SGTs)18.06.2025 నుండి 25.06.2025

AP DSC 2025 Primary Key Released Today | Download @apdsc.apcfss.in

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “AP MEGA DSC 2025 TIME TABLE”

Leave a Comment