Andhra Pradesh Leave rules in Telugu 1993

By: KS SHANKAR

On: June 23, 2025

Follow Us:

Post Published on:

August 15, 2025

Andhra Pradesh Leave Rules, 1933 – Application for Teachers

Andhra Pradesh Leave rules

The Andhra Pradesh Leave Rules from 1933 apply to teachers in government, aided, & elementary schools. That’s according to R.C.No.27131B2-2/81, DSE, Dated: 25-05-1997. And as per Memo No.18136/SE, Dated: 12-01-2005, Special Vidya Volunteers and Special Teachers are also included.

Earned Leave (EL)

Rule 8 of A.P. Leave Rules 1933 states a permanent employee can get Earned Leave at 1/11th of days worked. You can save up to 300 days of it. But you can’t take more than 180 days at once (G.O.Ms.No.232 Finance, Dated: 16-09-2005).

Teachers got 5 extra days of EL since 01-11-1989 & then 6 ELs each year from 15-09-1994 (G.O.Ms.No.317 Education, Dated: 15-09-1994). MLOs between 1997-2000 were seen as non-vacation staff with ELs credited.

Special EL Provisions:

During summer, if teachers help with electoral roll prep, they earn ELs (RC.No.58981B2/197 CEO, Dated: 27-09-2000).

Two ELs were given for the 17th Janmabhoomi Programme participation (G.O.Ms.No.151 Education, Dated: 14-11-2000). Attend DPEP training? You also get EL (RC.No.169 F-1-1/2002 C&DSE, Dated: 18-04-2002). Duties during summer mean more credited ELs (G.O.Ms.No.151 Education, Dated: 14-11-2000).

HMs who perform clerical tasks during SSC exams in schools without Jr. Asst are eligible for EL as well (RC.No.221/EN/2001, Dated: 10-04-2001).

School watchmen get a total of 30 days EL.

ELs are logged in Service Records like this:

3 ELs for Jan–June: written down July 1st.
3 ELs for July–December: logged January 1st.

According to Rule 85(1)(6), if a teacher takes less than 15 days in summer vacation, they receive 30 ELs that year. F.R. 82 changes via G.O.Ms.No.114 Finance, Dated: 28-04-2005, allow EL credit only for real duty during the summer.

iGOT Karmayogi అంటే ఏమిటి? ఎలా రిజిస్టర్ కావాలి? కోర్సులు, సర్టిఫికేట్ ఎలా పొందాలి?

Teachers can get 45 days special leave for Hysterectomy surgery (G.O.Ms.No. S2R, Dated: 01-04-2011). As much as 180 days can be approved at one go if not already logged (G.O.Ms.No.153 Finance, Dated: 04-05-2010).

During May’s SSC exams in 2012, HMs & staff earned EL from exam time ’til school reopened (RE.132/EC/2008, DSE, Dated: 16-05-2012). Summer training under RVM in May 2012 qualified for EL reserve (RE 142/RVM/SSA, Dated: 08-05-2012).

EL Accrual Calculation:

Up to October 31,1989: Earned up to 3 days/year Formula: (Duty Days × 1/11 × 30)/365 =3 days
November 1,1989 to September 14,1994: Can earn up to five days/year Formula: (Duty Days × 1/11 × 28)/365 =5 days
From The Date Of September Fifteenth in Nineteen Ninety Four onwards: Accumulating six days/year -> divided such that Three days for A period between January through June + another Three days For July through December

Summer Duty EL Calculation:

Earned Leave = (365/11) – ((summer leave taken ÷ total summer vacation days) ×27) -6. Should someone take fewer than fifteen days over their summer holidays then up Twenty-nine OR Thirty ELs may become accruable within such Year!

Surrender of Earned Leaves:

Employees may cash out Fifteen El each fiscal Term (G.O… NO .283 Finance-issued on August Thirteenth in Nineteen Sixty-Nine). Relevant also was extended further reaching beyond Only government-servant Coverage! Non-governmental Teachers were included under Enactment Named “G.o.m.s..No418” due On Eighteenth April Seventy-nine Year Marking Inclusion Effective… If saved Annual Quota was Unused it Was possible carrying forward leading Encashment possibility doubling United within subsequent/year! On retiring Whether LIVING OR posthumous Accumulated leave Days remaining Were En-cashable according G.o.m.s232 On Sixteenth September Back across a Time span Spanning From Two Thousand Five year Upward legal Beneficiaries Possible too… their Half-Pay Leaves/HPL utilization/ applicable Remains non-negotiable

Retirements bring Unused Leave-HPL reversible Among Marketable guarantees Consistent Organized efforts accommodating Letter NO Le24163-back published Across Sunshine Moments Seventh February Frame

What about Half Pay Leave?

Section Thirteen maintains Competitively yearly Every twenty Plus Paid Half-leave stands Assigned when leave balances diminish quite often…

Credited open-mindedness Acceptability monitored initiated counts during inactive periods loomed wouldn’t deter standard progression increment wholesome reaffirm Standards stability unforeseen major changes Commutational precedence exceeds Two Hundred Forty Maximum range descriptors specify outstanding Up EIGHTY PERCENT Upward allows although exceptional Circumstances suggested-impaired Meanwhile varied happens mentioning decision permeable g.o196 authorization Circumvent Emanated Eleventh May Year of Two Thousand Six covering Entire Pay….

Extraordinary Beyond Expected Limits

Whereas Rule Sixteen denotes availability remains outstanding Extraordinary means whenever Earnings Lack-no room left…

Single stretch restricted calculated Five years accords Seniority-promotions assured Loyal consistent meanwhile Under F.R Specified Means Pension Calibrations Extra-three spanned-documentation registered Average expectancy grounds primarily Medicine-oriented Adjustments Without Limitations

🎖️ National Teachers Awards 2025 – Honoring Excellence in School Education

Commanding Higher-Learning Lies Commit Tied under adventurers-conscious endeavors Fulfillment warrant Expectation reputable confirm provided Significant cape secured lapse time exile Returns softly regulated Institutions Without condition attached dies however Nonperiod jean Inspection glaring looking Throughout cautious…

Paternity Restful Experience-beckon…

Transfers don’t imply Exemption nonetheless-never discount Requirement accuracy Demand Creation

August Twenty-eight 03 A Whole Span-dran witness Widened Course! First Unabashed Reading Of Joint GESTURES UPDATE across Discovered Data died heavy below common UNKEMPT Prosecutor confirmed compliant WITHIN WRITTEN Exodus Depicted portrayal infers Deferment Signed subsequent step

Paternity Restful Experience-beckon…

Maternity Treatment Stage-WISE confinement Alternative Peace WIP Historical fund… Sketch vanguard elucidating Mother’s privilege extend Nineties extended Afterwards Higher-revoked Regalia observant Since!

AP Leave Rules- 1933 ప్రభుత్వ, ఎయిడెడ్, ఎలిమెంటరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయి(R C No.27131B2-2/81 DSE Date: 25-05-1997) Special vidya volunteers, Special Teachers కు Memo 18136/ SE, Date: 12-01-2005 ప్రకారం సెలవులు వర్తించును.

●సంపాదిత సెలవులు:
Rule-8 of AP Leave Rules 1933 Parmanent Employee తాను పనిచేసిన దినములలో 1/11 వంతుకు సమానంగా ఈ రకమైన సెలవుకు అర్హత కలిగి ఉంటాడు. ఈ రకమైన సెలవులు మొత్తం GO.MS. No-232 Finance. Date: 16-09-2005 ప్రకారం 300 రోజులకు మించి నిల్వ ఉండరాదు ఒకేసారి 180 రోజులకు మించి ఈ సెలవు వాడుకొనరాదు ఉపాద్యాయులకు 01-11-1989 నుండి సంపాదిత సెలవు 5 రోజులకు పెంచబడింది. 15-09-1994 నుండి ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులను ఏడాదికి 6 కు పెంచారు GO.MS.No-317 Education, Date:15-09-1994).
1997-1998, 1998-1999, 1999-2000 లలో పనిచేసిన MLO లను నాన్ వెకేషన్ ఉద్యోగులుగా పరిగణించి సంపాదిత సెలవులను జమచేశారు

వేసవి సెలవులో ఓటర్ల జాబితా తయారు చేయుట లేదా సవరణ చేయు కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు జమచేస్తారు (RC.No-58981B2 197 CEO State Literacy Permission, Date: 27-09-2000).

17వ జన్మభూమి లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెండు రోజుల సంపాదిత సెలవులను మంజూరు చేస్తారు (GO.MS No-151 Education. Date: 14-11-2000).

DPEP Trainings Programs హాజరుకు గాను (RC.No.169 F-1-1/2002 C&DSE. Date: 18-04-2002, A.P. DPED Q.I.P)

వేసవి సెలవులలో డ్యూటీ చేసిన సంపాదిత సెలవులు క్రెడిట్ చేయాలి(GO.MS.No-151 Education. Date:14-11-2000).

SSC Advanced Supplementary Examinations సందర్భంగా Headmaster కి క్లరికల్ గా నియమించబడిన వారికి E.L మంజూరు చేయబడును ( Jr. Asst Post మంజూరు కానీ పాఠశాలకు) (RC.No-221/EN/2001. Date: 10-04-2001).

పాఠశాలలో పనిచేసే Watchman కి 30 రోజుల E. L మంజూరు చెయాలి.

జనవరి నుండి జూన్ వరకు 03 సంపాదిత సెలవులను జులైలో మొదటి తేదీన మరియు జులై నుండి డిసెంబర్ వరకు 03 సంపాదిత సెలవులను జనవరి మొదటి తేదీన S.R లో నమోదు చేయాలి.

Rule 85(1)(6) A.P.Leave Rules ప్రకారం 15 రోజుల కంటే తక్కువ వేసవి సెలవులు అనుభవించిన ఉపాద్యాయులు ఆ సంవత్సరం కాలానికి 30 సంపాదిత సెలవులు పొందుటకు అర్హులు.

GO.MS.No-114 Finance. Date: 28-04-2005 ద్వారా F. R- 82 ను సవరించి ఉద్యోగి వాస్తవంగా వేసవిలో విధులు నిర్వహించిన కాలానికే EL నమోదు చేస్తారు.

హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న ఉద్యోగినికి 45 రోజుల స్పెషల్ సెలవు మంజూరు చేస్తారు (GO.MS.No- S2R. Date:01-04-2011).

ఒకేసారి 180 రోజుల సంపాదిత సెలవులు మంజూరు చేయవచ్చు (Regular Entry చేయని పక్షంలో) GO.MS.No-153 Finance. Date:04-05-2010).

May-2012 SSC Supplementary Examination లో పనిచేసిన H M మరియు సిబ్బందికి SSC మార్చి ఫలితాలు ప్రకటించిన తరువాత పాఠశాలల ప్రారంభం వరకు E L మంజూరుకు అనుమతి ఇవ్వడం జరిగింది (RE.132/EC/2008, DSE,. Date: 16-05-2012)

May-2012 వేసవికాలంలో RVM శిక్షణా తరగతులు జరిగినవి వాటికి గాను అట్టి వారికి సెలవు రిజర్వ్ చేయుటకు గాను అవకాశం కల్పించారు (RE 142/RVM/SSA, Date: 08-05-2012)

●సంపాదిత సెలవుల లెక్కింపు:
1) 31-10-1989 వరకు సం. కు 03 రోజుల చొప్పున సంపాదిత సెలవులు లెక్కింపు= డ్యూటీ కాలం          *1/11*30/365=365/35/4015=3రోజులు.

2) 01-11-1989 నుండి 14-09-1994 వరకు సం.కు 05 రోజుల చొప్పున సంపాదిత సెలవుల లెక్కింపు= డ్యూటీ కాలం*1/11*28/365=365*57/4015=5రోజులు.

3) 15-09-1994 నుండి సం.కు 6 సంపాదిత సెలవులు.
అనగా జనవరి-జూన్ మరియు జులై-డిసెంబర్ కు గాను 03+03 EL చొప్పున సంపాదిత సెలవులు లెక్కింపు=365*1/11*27/365=365*68/4015=6రోజులు.

4) వేసవి సెలవులో పనిచేసిన కాలానికి సంపాదిత సెలవుల లెక్కింపు=365/11-(అనుభవించిన వేసవి సెలవులు/మొత్తం వేసవి సెలవులు*27)-6. వేసవి సెలవులు 15 రోజుల కంటే తక్కువ రోజులు అనుభవించిన సందర్భంలో ఆ సంవత్సర కాలానికి మొత్తం 30 రోజుల EL ను పొందుటకు అర్హుడు.

●Surrender of Earned Leave:
ఉద్యోగి ప్రతి ఆర్థిక సంవత్సరం కు 15 సంపాదిత సెలవులను నగదుగా మార్చుకోవచ్చు (GO.MS.No-283 Finance. Date:13-08-1969). దీనిని ప్రభుత్వేతర ఉపాద్యాయులకు కూడా పరిమితం చేశారు (GO.MS.No-418 Education. Date: 18-04-1979). ఒక సంవత్సరం సంపాదిత సెలవులు సరెండర్ చేయకపోతే తరువాతి సంవత్సరం 30 EL నగదుగా మార్చవచ్చు. పదవి విరమణ, పదవిలో ఉండి మరణించిన ఉపాధ్యాయుల వారసులకు అర్హత ఉన్న సంపాదిత సెలవులను రొక్కము రూపంలో చెల్లించుటకు అవకాశం కలదు. ఇట్టి సంపాదిత సెలవులను encashment చేయుటకు గరిష్ట పరిమితి 300 రోజులు (GO.MS.No-232 Finance. Date:16-09-2005.) సర్వీస్ లో ఉంది మరణించిన ఉద్యోగి వారసులు అతని ఖాతా లో గల అర్ధ జీతపు సెలవులను సంపాదిత సెలవులతో నగదుగా మార్చుకోవచ్చు. పదవీ విరమణ చేసిన వారు తమ నిల్వలో ఉన్న Half Pay Leaves ను నగదుగా మార్చవచ్చు (Le.No.24163/SE-1/2002 Education. Date:07-02-2003).


◆అర్ధ వేతన సెలవులు:
Rule 13 of AP.Leave Rules 1933 అనుసరించి
పర్మినెంట్ ఉపద్యాయుడికి ప్రతి సంవత్సరం 20 రోజుల చొప్పున అర్దజీతపు సెలవు జమ చేస్తారు.

జీతం నష్టంపై సెలవు పెట్టిన కాలానికి కూడా ఈ రకమైన సెలవు జమ చేస్తారు. ఈ రకమైన సెలవులో ఉన్న వారికి ఇంక్రిమెంట్ లకు సర్వీస్ కు అంతరాయం ఉండదు.సర్వీస్ మొత్తం మీద ఈ సెలవుకు 240 రోజులకు మించకుండా కమ్యూట్ చేసి పూర్తి జీతం పై సెలవు పెట్టుకోవచ్చు. ఈ సౌకర్యం తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఉన్నది.
కమ్యూట్ సెలవు మొత్తం ఒకే సారి 180 రోజులకు మించకూడదు.

GO.MS.No-40 Edn. Date:11.05.2006 ప్రకారం అర్ధ జీతం పై సెలవు వాడుకున్న సగం మూల వేతనం,డి.ఏ,మరియు HRA చెల్లించబడును.
As per Govt.memo.3290/87A1/PC/05. Date:19.02.2005. అనుసరించి అర్ధ జీతపు సెలవు నగదు పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయులకు 300 రోజులకు మించకుండా గరిష్ట పరిమితికి లోబడి సెరెండర్ లీవ్ పోగా మిగిలిన కాలానికి అర్దజీతపు సెలవుకు నగదు పొందవచ్చు

◆అసాధారణ సెలవు:
On loss of Pay Rule 16 of A.P. Leave Rules 1933.
పర్మినెంట్ ఉపాధ్యాయునికి సంపాదిత సెలవులు,అర్ధ జీతపు సెలవులు నిలువ లేని సందర్భంలో ఈ అసాధారణ సెలవును మంజూరు చేస్తారు. ఈ కాలం సీనియారిటీ ప్రమోషన్ల విషయంలో లెక్కలోకి తీసుకుంటారు ఒకే విడత వరుసగా 5 సం.లు. ఈ రకమైన సెలవులో ఉన్నచో ఉద్యోగం నుండి తొలగించినట్లు భవించబడును. పెన్షన్లకు 3 సం.లు లెక్కలోకి తీసుకుంటారు. F.R-18.
అసాధారణ సెలవు కాలము ఇంక్రిమెంట్ పరిగణించబడదు. అయితే అనారోగ్య కారణాలపై లేదా ఉద్యోగి డ్యూటీకి హాజరు కాలేని పరిస్థితులలో వాడుకున్న అసాధారణ సెలవుకు ఇంక్రిమెంట్ లెక్కిస్తారు. అయితే ఉన్నత చదువుల నిమిత్తం ఇంక్రిమెంట్ పై అసాధారణ సెలవు వదుకున్నవారు అదే యాజమాన్యం లో కనీసం 5 సం.లు. పనిచేయగలనని అండర్ టేకింగ్ ఇవ్వవలసి ఉంటుంది. F.R-26.

◆డైస్ పీరియడ్:
ఏ సెలవు లేకుండా విధులకు గైర్హాజరు అయితే ఆ కాలాన్ని డైస్ పీరియడ్ గా పరిగణిస్తారు. ఆ పీరియడ్ కి సెలవులు గాని, పెన్షన్ గాని, సర్వీస్ గా లెక్కింపబడును.
1. ఒక ఉద్యోగి 1 సంవత్సరం పైబడి ఎరువంటి సెలవు లేకుండా గైర్హాజరు అయితే ఉద్యోగం నుండి తొలగింపబడును(GO.No-11Finance, Date:13-01-2004).
2. Emergency provision తాత్కాలికంగా నియమింపబడిన ఉద్యోగి సెలవు అనంతరం డ్యూటీకి గైర్హాజరు అయితే ప్రభుత్వం ఆ సెలవును మినహాయింపు ఇస్తే తప్ప ఉద్యోగం నుండి తొలగింపబడును.

◆పితృత్వ సెలవు(Paternity Leave):
పురుష ఉపాద్యాయులకు పితృత్వ సెలవులు 15 రోజులు మంజూరు చేస్తారు. GO.MS.No-231 Finance. Date: 16-09-2005. ఈ రకమైన సెలవును ఉద్యోగి Spouse డెలివరీ అయిన 6 నెలలలోపు ఎప్పుడైనా వాడుకొనవచ్చు ( Cir.memo. 20/29/c/454/FR/2010, Date: 21-07-2010.

●ప్రసూతి సెలవు (Maternity Leave):
◆GO.MS.No-463 Primary & Secondary Education Department. Date:04-05-1979. ప్రకారం స్థానిక సంస్థలు, ఎయిడెడ్ పాఠశాలలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయినిలకు కాన్పు సెలవు 90 రోజులుగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
◆ఈ సెలవును 120 రోజులకు (4 నెలలు) పెంచుతూ GO. No-254, Date: 10-11-95 ను జారి చేసింది.
◆ప్రస్తుతం ఈ ప్రసూతి సెలవును 180 రోజులు మంజూరు చేస్తున్నారు ( GO. MS. No-84 Education, Date:17-09-2012).
◆అబార్షన్ చేయించుకున్న మహిళా ఉపాధ్యాయులకు 6 వారములు సెలవు మంజూరు చేస్తారు (GO. MS.No-303 Education, Date:10-07-1988)
◆GO.MS.No-38 Finance and planning, Date: 18-06-1992 ప్రకారం జీవించి ఉన్న ఇద్దరు పిల్లలకు వరకే Maternity leave పరిమితం చేశారు.
◆బదిలీ అయిన సందర్భంలో ఉద్యోగి Maternity leave లో ఉంటే ఈ సెలవు అనంతరం నూతన పాఠశాలలో చేరాలి (RE.3750/B-2/2009,DSE, Date:13-08-2009)
◆కాంట్రాక్టు ఉద్యోగులకు 45రోజుల జీతముకు సమానమైన మొత్తాన్ని ప్రసూతి సెలవుగా ఇస్తారు ( GO.MS.No-197 Woman and child welfare and Disabled welfare Department Date:14-05-2003)
◆ Vacation Department కు చెందిన వారికి వేసవి సెలవుల్లో కాన్పు అయినప్పటికీ ప్రసూతి తేదీ నుండి ML లెక్కించ బడుతుంది. (GO.MS.No-463 Date: 14-05-1979)
◆ Maternity leave మంజూరైన వెంటనే ఆ కాలమునకు FR-87 మేరకు ఏనెలకు ఆనెల జీతము చెల్లించాలి.

సాధారణ సెలవులు:
★ FR-85 Rule-4 అనుసరించి ప్రతీ ఉపాధ్యాయుడు ప్రతీ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ కాలానికి 15 రోజుల Casual leave పొందుటకు అర్హుడు.
★GO.MS.No-47 Finance (FRI). Date:18-02-1965 లోని Annexure-10 ప్రకారం Vacation Departmentలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అదనంగా 7 రోజుల Special Casual Leave మంజూరు చేస్తారు. దీనిని సాధారణ సెలవు మాదిరిగానే HM లు మంజూరు చేయవచ్చు [వీటిని అత్యవసర పరిస్థితులోను వాడుకోవచ్చు, సాధారణ సెలవు నిల్వ ఉన్నా వాడుకోవచ్చు. ఆదివారాలు, సెలవు దినములలో కలిపి వాడవచ్చు. అర రోజుకి కూడా వాడవచ్చు. ఏ సెలవుతో అయిన కలిపి వాడవచ్చు. 10రోజులకు మించరాదు.] ఈ నిబంధనలు సాధారణ సెలవులతో కూడా వర్తించును.

★ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి మహిళలు అయితే 14 రోజులు, పురుషులకు 6 రోజులు Special Casual leave మంజూరు చేయును. (GO.MS.No-1415 Health and Medical. Date:10-06-1965)
◆ GO.MS.No-70 Education. Date: 08-07-2009 మేరకు ప్రైమరీ/ హైస్కూల్ HM లకు CL,Spl.CL మంజూరు చేయు అధికారం కలదు. వీటితో పాటు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వారి కింద పనిచేసే ఉపాధ్యాయులకు 120 రోజుల పరిమితికి లోబడి EL, HPL, Leave sancrion agenest loss of pay, Commuted leave, Maternity leave మంజూరు చేసే అధికారం కలదు.
◆MEO పరిధిలో పనిచేయు ప్రైమరీ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు 120 రోజుల పరిమితికి లోబడి EL, HPL, Leave sancrion agenest loss of pay, Commuted leave, Maternity leave మంజూరు చేసే అధికారం కలదు.
◆ High school HM, MEO లకు CL,Spl.CL మంజూరు చేయడంతో పాటు అందరూ ఉపాధ్యాయులకు 4నెలలు దాటి 6 నెలల లోపు సెలవు మంజూరు చేయుటకు అధికారం కలదు.
◆ Dy.EO, MEO లకు మరియు అందరూ ఉపాధ్యాయులకు 1 సంవత్సరం దాటి 4సంవత్సరాల లోపు సెలవు ఇవ్వుటకు Director of school education, Amaravati వారికి అధికారం కలదు.

క్రీడాకారులకు ప్రత్యేక సెలవు:
●జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనే ఉపాద్యాయులకు 30 రోజులకు మించకుండా Spl. CL మంజూరు చేస్తారు. అయితే వారు ప్రభుత్వం గుర్తించిన క్రీడారంగాలలో సభ్యులై ఉండి ఆటలతో పాల్గొను వారై ఉండాలి.(GO.MS.No-295 Finance. Date:14-09-1964)

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment