ఏపీ ప్రభుత్వం – పీఎం పోషణ (మిడ్ డే మీల్) కోసం రూ.1333.49 కోట్లు విడుదల

By: KS SHANKAR

On: September 22, 2025

Follow Us:

Post Published on:

September 22, 2025

అమరావతి, సెప్టెంబర్ 22 (ATA AP): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. PM-POSHAN (మిడ్ డే మీల్) పథకం కింద I నుంచి VIII తరగతుల విద్యార్థుల కోసం రూ.1,33,03,49,000 (ఒక వంద ముప్పై మూడు కోట్లు మూడు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు) ను మొదటి విడత నిధులుగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ముఖ్యాంశాలు:

జి.ఓ. సంఖ్య: G.O.Rt.No.286, School Education (Prog.III) Department

తేదీ: 22-09-2025

LEAP App లో Donor Module అందుబాటు – MEGA PTM 3.0

ఉద్దేశ్యం: 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎం-పోషణ (Mid Day Meal) పథకం కింద I – VIII తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఖర్చుల కోసం నిధుల విడుదల.

మొత్తం నిధులు: రూ.1,33,03,49,000/-

మొదటి విడత: ఈ మొత్తం 2025-26 సంవత్సరానికి 1వ విడత రికరింగ్ బడ్జెట్ కింద విడుదలైంది.

✅ INDIAN CONSTITUTION – TOP 100 IMPORTANT Q/A

ప్రభుత్వ ఉత్తర్వుల వివరాలు

  1. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రీలీజ్ ఆర్డర్ ప్రకారం పరిపాలనా అనుమతి ఇచ్చింది.
  2. ఈ నిధులను PM-POSHAN (మిడ్ డే మీల్) పథకం కింద విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ఉపయోగించాలి.
  3. ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఖర్చులు చేయాలని సూచించింది.
  4. ఈ మొత్తాన్ని సంబంధిత ఖాతాల్లో జమ చేసి, పథక అమలులో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

K S SHANKAR

Author of Amaravati Teachers Academy

ATA Andhra Pradesh.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment