AP Teacher Transfers 2025 Schedule

By: KS SHANKAR

On: May 20, 2025

Follow Us:

Post Published on:

May 20, 2025

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ Model Schedule AP Teacher Transfer 2025 కి సంబంధించి తాజా షెడ్యూల్‌ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, పాఠశాలల్లో అప్లికేషన్ సేకరణ, దరఖాస్తుల పరిశీలన, ఫైనల్ సీనియారిటీ లిస్టు విడుదల మొదలైన కార్యక్రమాలు నిర్దేశించబడ్డాయి.

షెడ్యూల్:

తేదీకార్యక్రమంవివరాలు
మే 21బదిలీ గైడ్లైన్స్ వివరాల ప్రచురణఉత్తర్వులు, మార్గదర్శకాలు విడుదల
మే 22-25ఆన్లైన్ దరఖాస్తులుhttps://cse.ap.gov.in లో దరఖాస్తుల సమర్పణ
మే 26ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టుజిల్లా వారీగా విడుదల
మే 27-28అభ్యంతరాల దాఖలుసీనియారిటీ లిస్టులో తప్పులపై స్పందన
మే 29ఫైనల్ సీనియారిటీ లిస్టుజారీ చేయడం
మే 30 – జూన్ 1ఆన్లైన్ ఆప్షన్స్ ఇవ్వడండిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా (SGTs కు మాత్రమే)
జూన్ 2బదిలీల ఉత్తర్వుల విడుదలఎంపిక ప్రకారం ఉత్తర్వులు
జూన్ 3-4బదిలీల ఉత్తర్వుల డౌన్‌లోడ్Online System ద్వారా ఆర్డర్స్ జారీ
జూన్ 5బదిలీల ప్రక్రియ ముగింపుఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో చేరడం

ముఖ్య నోటీసులు:

SGT లకు Manual బదిలీ ప్రక్రియ ఉంటుంది. కనుక వీరు Online Options ఇవ్వనవసరం లేదు. ఇతర పోస్టులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. బదిలీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్‌లో జరుగుతుంది, వెబ్‌సైట్ : cse.ap.gov.in ద్వారా అప్లికేషన్ మరియు అభ్యంతరాల దాఖలుకు స్పష్టమైన రెండు రోజులు ఇవ్వబడ్డాయి. దీనివల్ల సీనియారిటీ లిస్టు లో తప్పులపై స్పందన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉత్తర్వులు డౌన్‌లోడ్ చేసిన తర్వాతే కొత్త స్కూల్‌లో జాయిన్ కావాలి. TT Act Rule 8, 134(1), తదితర నిబంధనలకు అనుగుణంగా బదిలీలు నిర్వహించబడతాయి.

🏠 ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి పన్ను ఆన్లైన్లో ఎలా చెల్లించాలి? పూర్తి గైడ్

PM Vidyalaxmi Scheme 2025: Transforming Access to Higher Education in India

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment