If a teacher decides to take the 24 Years Increment scale and then moves up (gets a promotion), they miss out on the two promotions typically earned with that move. They’ll just get one increment. Furthermore, in the new cadre, no AAS increments are given at 6, 12, or 18 years. So, if SGT teachers hope to get a promotion some day, they must think about this carefully.
Keep in mind while taking 24 Years Increment:
Even with 24 years of work and passing tests, there is no need to go for the 24-year scale.
Only when we ask the DDO for this scale in writing, will it be granted. It’s not an automatic thing like a normal raise.
Let’s see an example:
👉 Pretend there’s someone named Ramesh who’s been an SGT for 25 years before he got promoted.
- If Ramesh took the 24-year scale, he’d get just one increment.
- Once promoted, he’d get another one increment.
- So, he gets two increments in total.
But Ramesh still has 12 more years to work. He loses out on boosts like the 6 and 12-year AAS slabs because of choosing that 24-year scale earlier.
Now think about a teacher called B, who started with Ramesh and also got promoted after 25 years.
- B skipped the 24-year scale, letting everyone know.
- After getting promoted, B got two increments.
- Then, later on under AAS, B earned two more increments after hitting 6 and 12 years in their new position.
So, B walks away with 4 increments, while Ramesh only gets 2 increments.
Those who’ve been around for a while need to really look & choose wisely about whether to go for the 24-year scale or not.
- ముఖ్యంగా SGT మిత్రులు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు
24 years స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే …ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది. మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6Y-12Y-18Y స్కేళ్ళు రావు ఎవరైనా మన SGT మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.
మరో ముఖ్య విషయం-
మనం 24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు
మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు.
ఒక ఉదాహరణ చూద్దాం:-
👉 Ramesh అనే వ్యక్తి 25 సంవత్సరాలు SGT గా పనిచేసి తదుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం
రమేష్ తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.
మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి.రమేష్ కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు
B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం
B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6,12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు
మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు
కావున మిత్రులు సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు. - 24years స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే …
- ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది
- మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు
- ఎవరైనా మన SGT మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి
- మరో ముఖ్య విషయం
- మనం 24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు
- మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు
- ఒక ఉదాహరణ చూద్దాం
- A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం
- A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.
- మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి
- A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు
- B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం
- B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6,12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు
- మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు
- కావున మిత్రులు సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు